వీ6 ఒక్కటే నిగ్గదీసి అడుగుతోంది.. ఈ సిగ్గులేని సర్కారును
ఆనాడు తెలంగాణ ఉద్యమం. డెస్టినీ డిసైడర్ లాంటి టైమ్ లో.. తెలంగాణ ప్రజల గొంతును వినిపించి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది వీ6 న్యూస్. ఈనాడు కరోనా ఆపత్కాలం. ఫ్యూచర్ ఉంటుందో ఉంటుందో తెలియని ఈ టైమ్ లోనూ.. తెలంగాణ…
అదే నా సక్సెస్ సీక్రెట్.. ఓపెన్ గా చెప్పిన తమన్నా
ఏస్ యాక్ట్రెస్ తమన్నా భాటియా.. ఇటీవలే హలో యాప్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. తమన్నా చెప్పిన ఆన్సర్ ఇన్ స్పైరింగ్ గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమన్నా చెప్పిన…
బోయపాటి ఏం తీశాడయ్యా.. బాలయ్య రాజసానికి యూట్యూబ్ షేక్
కొన్ని కాంబినేషన్లు.. వినగానే.. ఆకట్టుకుంటాయి. కొన్ని కాంబినేషన్లను పదే పదే వెండితెరపై చూడాలనిపిస్తుంది. కొన్ని కాంబినేషన్లు... సెట్ కాగానే.. బాక్సాఫీస్ బిజినెస్ రికార్డుల దుమ్ము దులుపుతుంది. అలాంటి కాంబినేషనే... బాలకృష్ణ – బోయపాటి శ్రీను అని చెప్పొచ్చు. రౌద్రపాత్రల్లో బాలకృష్ణను చూడటానికి…
మామా ఒక పెగ్ లా.. అన్నంత ఈజీ కాదు బాలయ్య పాడటం
పాడటం ఓ కళ. పాడరాకపోయినా పాడటం సాహసం. ట్రోలింగ్ చేస్తారని తెలిసినా పాటపాడటం.. తెగింపు. ఆ తెగింపు నిండుగా ఉన్నోడే యువరత్న నందమూరి బాలకృష్ణ. పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నటించిన…
కరోనా సోకితే ఎంత వేదన ఉంటుందో తెలుసా.. చదివితేనే జల్లుమంటది
*ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఇది. --------------- ఎంత మర్యాదగా, జాగ్రత్తగా చెప్పినా వినడంలేదు... ఇప్పుడు చెబుతాను వినండి... కరోనాపై అసలు విషయం తెలుసుకోని ప్యానిక్ అవకండి..* ఇది భ్రమ కాదు. పక్క దేశాల్లో జరుగుతున్న వాస్తవం.…
సారీ.. మనోజ్ .. నిన్ను మేమే చంపేశాం!
ఇప్పుడు మనకు కావాల్సింది.. చేతిలోకి విదిల్చే.. నాలుగు చుక్కల శానిటైజర్, పనికిరాని మాస్కులు కాదు.. సాటి జర్నలిస్టు సంక్షేమం... ప్రాణరక్షణ కూడా.
కేసీఆర్ సంచలన ఆడియో లీక్.. గల్ఫ్ కార్మికులు, కూలీలు ఫైర్!
కేసీఆర్ వాయిస్సే అనేవాళ్లే 99శాతం మంది ఉన్నారు. వారంతా.. కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది అంటున్నారు.
పెళ్లికి రెడీ అయిన సాహో డైరెక్టర్ సుజీత్
యంగ్ ఏజ్ లోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసి ప్రశంసలతోపాటు విమర్శలు అందుకున్న నేషనల్ ఫిగర్ గా మారిన డైరెక్టర్ సుజీత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రవళ్లిక అనే డాక్టర్, రైటర్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు…
శృతి హాసన్.. అందాలు అదిరెన్
అందానికి.. టాలెంట్ కు.. కేరాఫ్ శృతి హాసన్. తండ్రికి తగ్గ తనయగా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్న యాక్ట్రెస్ శృతి హాసన్. అందిన అవకాశాలను అందిపుచ్చుకుని.. హీరోయిన్ గా.. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించింది. ఐటమ్ గాళ్ గానూ మురిపించింది. సినిమాలు టైమ్ కు…
యాభయ్యేళ్లలో సింగర్ గా బాలు హిట్టా.. ఫ్లాపా..?
కీరవాణి ట్యూన్లు, భక్తిరసం అతడిని అన్నమయ్య, రామదాసు అతడి ఇమేజ్ ను నిలబెట్టాయి.. జేసుదాసు గొంతులోని స్థిరత్వం ఇతడి గొంతులో లేదు.
ఆన్ లైన్ చదువు ట్రాజెడీ.. స్మార్ట్ ఫోన్ లేక పేదింటి బాలిక ఆత్మహత్య
Smart Phone ఉన్న ప్రతీ ఒక్కరూ పాఠాలు వింటున్నారు...తాను క్లాసులు అటెండ్ కాలేకపోతున్నాను అని..ఫెయిల్ అయిపోతాను అన్న భయం తో దిగులు తో ప్రాణాలు తీసుకుంది
చావే పరిష్కారమా..? ఎవడు ప్రేమికుడు.. ఎవడు పిరికివాడు..?
ప్రేమ... అమాయకులతో ఆడుకుంటుంది.. బలవంతులను బలహీనులను చేస్తుంది. బలహీనులను బలి తీసుకుంటుంది. అమ్మాయి లేకపోతే.. బతుకే లేదు..అందునా.. ప్రేమించిన అమ్మాయి కాదంటే.. ఇక జీవితమే లేదు అనే భావన ప్రేమికులను కుంగదీస్తుంది. ఆ బరువైన హృదయాన్ని బండగా మార్చుకుని.... కన్నీళ్లకు ఆనకట్టవేసి..…