నిఖిల్ ‘అర్జున్ సురవరం’.. ట్రైలర్ రిలీజ్

Arjun Suravaram
Spread the love

ప్రతి విద్యార్థికి ఓ మెసేజ్ ఇస్తున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ. చాలారోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్… ఈసారి అర్జున్ సురవరం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మూవీలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు నిఖిల్. లావన్య త్రిపాఠి కథానాయిక.

ఓ ప్రాబ్లమ్ లో చిక్కుకున్న జర్నలిస్ట్.. ఎలా ఆ సమస్య నుంచి బయటపడ్డాడు.. ధైర్యంగా ఎలా దుర్మార్గులను ఎదుర్కొని విద్యార్థులకు మెసేజ్ ఇచ్చాడు అనేదే కథ.

ట్రైలర్ ను మీరూ ఓసారి చూసేయండి.

 

(Visited 47 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *