సన్నబడిన అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల

Happy BirthDay to Anushka
Spread the love

టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా నిశ్శబ్దం టీజర్ విడుదలచేశారు.

అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

నిశ్శబ్దం మూవీ హారర్, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఆ జానర్ కు తగ్గట్టుగా మ్యూజిక్, కెమెరా వర్క్ బాగున్నాయి. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. పలు ఫ్రేముల్లో సన్నగా కనిపించే అనుష్కను టీజర్ లో చూడొచ్చు.

(Visited 48 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *