YVS Ram Devadasu : వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో 2006లో వచ్చిన దేవదాసు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. రామ్ పోతినేని, ఇలియానాకు ఇది మొదటి సినిమా. కొత్తవాళ్లతో సూపర్ హిట్ తీసిన వైవీఎస్ చౌదరి ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
Jr NTR’s Devara Part 1 : ‘దేవర’ హిందీ ప్రమోషన్ మామూలుగా లేదుగా!
ఈ మూవీ అప్పటి సంక్రాంతి సీజన్ లో రిలీజైంది. లారెన్స్ స్టైల్ అప్పుడే రిలీజైంది. సిద్ధార్థ్ చుక్కల్లో చంద్రుడు సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత వచ్చిన సిద్ధార్థ్ మూవీకి ఫుల్ ప్రి- బిజినెస్ జరిగింది. వెంకటేశ్ లక్ష్మి కూడా అప్పుడే రిలీజ్ అయింది. వీటి పోటీతో దేవదాసుకు జనాలు రాలేదు. థియేటర్ నుంచి సినిమా తీసేశారు.
Prabhas Fauji : ప్రభాస్ న్యూ లుక్.. ‘ఫౌజీ’ కోసమేనా?
కొద్ది వారాల గ్యాప్ లో దేవదాస్ టాక్ మారిందనీ.. మళ్లీ దేవదాసును థియేటర్లలోకి తెచ్చారని.. దర్శకుడు వైవీఎస్ చౌదరి చెప్పారు. అప్పటి ట్రెండ్ లో ఇది అందరికీ తెలిసిందే. దేవదాసుసినిమా సక్సెస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ముందెన్నడూ లేని కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ విశ్లేషకులకు మైండ్ బ్లాక్ చేసింది. కింద వీడియోలో వివరాలు తెలుసుకోవచ్చు.