#CAA రోహింగ్యా ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వదు..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

Citizen Amendment Bill CAB- పౌరసత్వ సవరణ బిల్లు గురించిన ముఖ్య సమాచారం.

చట్టంలో ఎవరిని కంట్రీలోకి రానివ్వాలనేదానిపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే వ్యక్తి లేదా వ్యక్తులు లేదా గ్రూపులతో దేశానికి ఏమైనా నష్టమా అనేది ప్రధానంగా చూస్తారు. దేశ భద్రతకు ఇబ్బంది అనిపిస్తే.. వాళ్ల సొంత దేశంలో వాళ్లు ఎంత ఇబ్బందిపడినా మనదేశం అంగీకరించదు.

మయన్మార్ లోని రోహింగ్యాలను ముస్లిం కంట్రీ అయిన బంగ్లాదేశ్ తమదేశంలోకి పర్మిట్ చేసి.. ఇపుడు మళ్లీ పశ్చాత్తాప పడుతోంది. వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేస్తోంది. రోహింగ్యా క్రైసిస్ స్టార్ట్ కాకముందే.. ఇండియా, చైనా రెడ్ అలర్ట్ ప్రకటించాయి.

మయన్మార్ లో (ARSA-అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ) అనే మిలిటెంట్ గ్రూప్ , ఇండియన్ ముజాహిదీన్, బంగ్లాదేశ్ జమాతుదుల్ ముజాహిదీన్ 3 ఉగ్రవాదసంస్థలను… పాక్ లోని లష్కరే తాయిబా ఉగ్రవాద గ్రూప్ ఆర్థికంగా సహకరించి పెంచిపోషిస్తోంది. అందుకే రోహింగ్యాలను ఇండియా రానివ్వడంలేదు.

(Visited 204 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *