ఇదేం స్టైలురో రాములా.. బాటిల్ ఫైట్.. కొడవలే లైటర్

Spread the love

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అలవైకుఠపురములో… . ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా చేసిన ఈ మూవీ టీజర్ రిలీజైంది. టీజర్ లో అల్లు అర్జున్ స్టైల్ ను ఎక్కువగా ఎక్స్ పోజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండటం బానే ఉన్నా.. అజ్ఞాతవాసిను గుర్తుకుతెచ్చింది. పవన్ కల్యాణ్ ప్లేస్ ను అల్లు అర్జున్ రీప్లేస్ చేసిన భావన కలిగింది.

బాటిల్ ఫైట్..

Aa vaikunta puramuloసన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ స్టైల్ మిస్సయింది. ఐతే… అలవైకంఠఫురములో లో మాత్రం.. అల్లు అర్జున్ స్టైల్ ఆకట్టుకునేట్టు ఉంది. ఐతే.. వాటర్ బాటిల్ పట్టుకుని అల్లు అర్జున్ చేసిన ఫైట్ కచ్చితంగా ట్రోల్ అయ్యే చాన్సుంది. వాటర్ బాటిల్ పట్టుకుని కొడితే నీళ్లు చిమ్మకుండా ఉంటాయా ఎక్కడైనా. అదేదో గొప్ప ఫ్రేమ్ అయినట్టు స్లో మోషన్ మళ్లీ.

 

కొడవలే లైటర్

ala vaikuntha puramuloఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అంటూ.. అల్లు అర్జున్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో తన సిగరెట్ వెలిగిస్తాడు. ఈ టైప్ ఆఫ్ స్టైల్ రజినీ కాంత్ లాంటి వాళ్లకు సెట్ అవుతుంది కానీ.. అల్లు అర్జున్ కు ఏం సెట్టవుతుంది అని పంచ్ లు పేలుతున్నాయి.

 

 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురములో మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమన్ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో… మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

టీజర్ చూడండి.

Read Also :

బాబును కుళ్లబొడుస్తున్న వర్మ.. ఈ పాట చూశారా..?

(Visited 220 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *