Tag: #AlaVaikunthapurramuloo

Allu Arjun Ala Vaikunthapuramulo

త్రివిక్రమ్ అరిపించేశాడుగా.. సామజవరగమన ప్రోమో సాంగ్

Spread the love

పాటలో.. లొకేషన్లు కిర్రాక్. అల్లు అర్జున్ స్టైలింగ్.. స్టెప్పులు..సింప్లీ సూపర్బ్. పూజా హెగ్డే అందం మైండ్ బ్లోయింగ్. త్రివిక్రమ్ టేకింగ్ వంకపెట్టలేనిదిగా ఉంది.

ఇదేం స్టైలురో రాములా.. బాటిల్ ఫైట్.. కొడవలే లైటర్

Spread the love

ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండటం బానే ఉన్నా.. అజ్ఞాతవాసిను గుర్తుకుతెచ్చింది. దాదాపుగా సీన్లలో పవన్ కల్యాణ్ ప్లేస్ ను అల్లు అర్జున్ రీప్లేస్ చేసినట్టుగా అనిపించింది.