నభా నటేశ్. గ్లామర్ దాహంతో వేగిపోతున్న అభిమానులకు ఊపిరిలూదుతోంది.
తాను నటించిన కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యే సరికి సోకుల సభ పెట్టేసింది.
మామూలుగా నభాను చూస్తేనే.. గుండెల్లో రక్తం కవాటాల్ని దభాల్న తెర్చుకుని ప్రవహిస్తుంటుంది.
అలాంటిది.. తన మేని వంపులతో ఎగ్జిబిషన్ పెట్టేస్తే ఇంకైమైనా ఉందా.
హృదయ నాళాలు చిట్లిపోవూ.
సొకుల సభలాంటి నభా నటేశ్ – Nabha Natesh లేటెస్ట్ ఫొటో షూట్ కేక రీడర్స్ కోసం.