సినిమాల్లో క్లిక్ కావాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. అదృష్టం కూడా కావాలి. చాలామందిలో అందం వేయిపాళ్లు ఉంటుంది. కానీ.. లక్ కలిసి రాక.. ఎదగలేకపోతారు.
Read Also : సురేఖ.. మళ్లీ రేపింది కాక.. Photo Gallery
అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అని ఎందరో అనుకుంటారు. అవకాశం వస్తే దున్ని పడేయాలని ఎదురుచూస్తుంటారు. వర్ధమాన హీరోయిన్ సంపూర్ణ కూడా అంతే.
కావాల్సినంత అందం ఉన్నా..అవకాశాలు రావడం లేదు. ఈ తెలుగు అమ్మాయి.. పలు చిన్న సినిమాల్లో కనిపించింది. సరైన బ్రేక్ కోసం ఎదుచూస్తోంది. వైరల్ అయిన సంపూర్ణ ఫొటోలు కేకలో.