సురేఖ.. మళ్లీ రేపింది కాక.. Photo Gallery

SureskhaVani
Spread the love

సురేఖ వాని.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన యాక్ట్రెస్. తెరపై హోమ్లీ క్యారెక్టర్స్ లోనే చూసిన సురేఖావానిని.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ అవతార్ లో చూసేసరికి ఫ్యాన్స్ దిమ్మ తిరుగుతోంది.

ఇప్పటికే పలు రియాల్టీ షోలలో తనలోని అందాలను తెరచాటుగా చూపించింది సురేఖ. రీసెంట్ గా ఆమె రిలీజ్ చేసిన ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Read Alsoషేప్ అదిరింది.. ఇలియానా సన్నబడింది..

ఆలోచిస్తున్నట్టుగా ఉన్న సురేఖవాణి.. హాట్ నెస్ ఓవర్ లోడ్ అయిన పోజు ఇచ్చింది. ఒకే ఒక్క ఫోటో అయినప్పటికీ.. అది ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో తెర తిరుగుతోంది.

సురేఖవాని.. ఫిట్ నెస్ పెంచుకోవడంతోపాటు.. కూతురుని సినిమాల్లోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. గ్లామర్ ఫీల్డ్ పై ఆమె కూతుర సుప్రిత కూడా ఇంట్రస్టింగ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. సురేఖవాణి స్టిల్స్ పై ఓ లుక్కేయండి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

<p>இவ்ளோ ஸ்டைல் ஆஹ் கெத்தா போஸ் கொடுக்கும் சுரேகா </p>

<p>கண்ணாடி போட்டு ஸ்டைல் ஆஹ் போஸ் கொடுக்கும் சுரேகா </p>

<p>சுரேகாவின் குடும்ப புகைப்படம் </p>

కూతురి సినిమా ఎంట్రీ..

(Visited 586 times, 1 visits today)
Author: kekanews