యాదాద్రి ఆలయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. అడుగడుగునా, అంగుళం, అంగుళంలోనూ యాదాద్రి లక్ష్మీ నారసింహుడి గుడిలో అద్భుతమైన కళానైపుణ్యం ఉట్టిపడుతోంది.
రాబోయే కాలంలో దేశంలోనే ప్రధానమైన ఆలయాల్లో ఒకటిగా యాదాద్రి ఆలయం- యాదగిరిగుట్ట ఆలయం అవుతుందనడంలో సందేహం లేదు. పనులు ఆలస్యమైనా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం జరగాలని కేసీఆర్ చెప్పడంతో… నిర్మాణంలో రాజీ అనేదే కనిపించడంలేదు. వచ్చే ఏడాది యాదాద్రి ఆలయం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Yadadri Temple ఫొటోలు… కళా నైపుణ్యం కింద ఫొటోల్లో ఓసారి మీరూ చూడండి.