కుమారి 21ఎఫ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన Hebah Patel ఆ తర్వాత కాస్త జోరు తగ్గించింది.
ఐనా.. చిన్న చిన్న పాత్రలు దొరికినా.. తన ఉనికి మాత్రం చాటుకుంటోంది.
అవకాశాలు ఉన్నా..లేకపోయినా.. హెబ్బాను చూసినప్పుడు.. అభిమానులు అబ్బా అంటున్నారు.
హెబా పటేల్.. తన అందంతో.. సోషల్ మీడియాలో ఝలక్ లు ఇస్తూనే ఉంది.
తాజా హెబా పటేల్ హాట్ ఫొటోలు.. సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్నాయి.
తాజా ఝలక్ లు మీకోసం.
న