విమల రామన్- Vimala Raman… కన్ను,ముక్కు, లుక్సు.. పెదవులు.. షేపులు.. అన్నీ పోతపోసినట్టుండే పుత్తడి రూపం.
రాశిపోసినట్టుండే ఈ రూపం.. హైట్ కారణంగా.. అవకాశాలు అందుకోలేకపోయింది.
పొడుగు హీరోలు లేకపోవడం… పొట్టి హీరోలు కాదనడంతో… ఎక్కువగా చాన్సెస్ దక్కించుకోలేకపోయింది.
రీసెంట్ గానే ఓటీటీలో సత్తా చూపిస్తోంది.
ఐతే… 2004లో తొలిసారి ఇండస్ట్రీలో తెరపై చూసినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే జోరు.. అదే సెక్సీతనం.. అదే అందంతో ఆకట్టుకుంటోంది.
తన మేని అందాలను కెమెరాకు చూపించడంలో.. విమల రూటే వేరు.
38 ఏళ్లు దాటినా… ఇప్పటికీ నవనవలాడుతూనే ఉన్నా అన్నట్టున్నాయి ఈ లేటెస్ట్ ఫొటోలు.