అనసూయ హాట్ ఫొటోస్

Anasuy
Spread the love

పాపులర్ టీవీ హోస్ట్, మూవీ యాక్ట్రెస్ అనసూయ ట్రెండ్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. సినిమాలు హిట్టవుతున్నాయి… షోలు కూడా రేటింగ్ లలో దూసుకుపోతుండటంతో.. అనసూయకు తిరుగులేకుండా పోతోంది.

రీసెంట్ గా జీ ఛానెల్ లోనూ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ లాంచ్ అయింది. దీంతో.. ఈటీవీ అయినా.. మాటీవీ అయినా.. జెమినీ అయినా.. జీ తెలుగు అయినా… ఎక్కడ చూసినా ప్రైమ్ టైమ్ లో అనసూయే కనిపించేంత బిజీ అయిపోయింది.

వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవడం చాలామందికి కష్టం. కానీ.. అనసూయకు కాదు. ఎక్కడ టాలెంట్ చూపించాలో ఆమెకు బాగా తెలుసు. ట్రెండీ కాస్ట్యూమ్స్ తో తనను తాను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటుంది అనసూయ.

తాజాగా ఆమె ఓ ఫొటో షూట్ చేసింది. ఆ గ్లామరస్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.

(Visited 804 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *