హాట్ యాంకర్ అనసూయ హవా నడుస్తోంది. టాప్ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో టాప్ రేటెడ్ ప్రోగ్రామ్స్ ను Anasuya చేస్తోంది. దీంతో.. అనసూయ కెరీర్ లో టాప్ లో కొనసాగుతోంది.
ఛానెళ్ల మధ్య కాంపిటీషన్ ఉండటంతో.. తన టాలెంట్ ను.. అందాన్ని పెట్టుబడిగా పెట్టి… కష్టపడుతోంది అనసూయ. ఇటు సోషల్ మీడియాలోనూ ఆమె ట్రెండింగ్ సర్చ్ లో ఉంటోంది. అనసూయ ఫొటోలు హాట్ కేకుల్లో అన్ని సోషల్ ప్లాట్ ఫామ్స్ లో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ మరింత ట్రెండీగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. వాటినోసారి చూద్దాం.







