తేజస్వి.. తెగించేసింది

Tejaswi Madivada Hot Ever Photo Shoot
Spread the love

సినిమా నటుల కెరీర్ లో ఒక్కో స్టేజీలో ఒక్కే దశ నడుస్తుంటుంది. హీరోయిన్లు, సినిమా యాక్ట్రెస్ లు అయితే.. అది మరీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలోకి రావాలంటే.. లక్ కు తోడుగా… ఒకటి అందం.. మరోటి టాలెంట్ .. ఈరెండింట్లో ఏది ఉన్నా సక్సెస్ కావొచ్చు. రెండూ ఉంటే… దుమ్ములేపేయొచ్చు. మొదట్లో అవకాశాల కోసం అందరి కళ్లలో పడాలి. తర్వాత.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐనా చాన్సెస్ రాకపోతే… హీరోయిన్లు అయితే అందాల ప్రదర్శనకు గేట్లు ఎత్తేస్తారు.  తేజస్వి మడివాడ కూడా అదే పనిలో ఉంది.

బర్త్ డే రోజు తేజస్వి సోషల్ మీడియాను హోరెత్తించింది. కమిట్ మెంట్ మూవీలో నటిస్తున్న తేజస్వి…. గ్లామర్ ఫీల్డ్ లో కమిట్ మెంట్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. బ్లాక్ డ్రెస్ లో ఈ అమ్మడు దిగిన ఫొటోలు ఈ మూవీకి సంబంధించినవే.

గ్లామర్ షో తలుపులు బార్లా తెరిచేసింది తేజస్వి మడివాడ. ఈ మధ్యకాలంలో ఆమె తనలోని గ్లామర్ నంతా చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతోంది. తేజస్వి పేరు మారుమోగుతోంది. ఇదే హీట్ లో.. నాలగు అవకాశాలు కూడా వచ్చిపడితే.. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.

Image

(Tejaswi Madivada/Twitter)

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

(Visited 652 times, 1 visits today)
Author: kekanews