తమన్నా అందాల రారాణి. అందులో డౌటేలేదు. ఐతే.. ఇంతఅందం.. గతంలో ఎలా ఉండేది. యంగ్ ఏజ్ లో తమన్నా ఎలా కనిపించేది… స్కూల్ డేస్ లో ఎలా ఉండేది.. లాంటి క్యూరియాసిటీ ఫీలింగులు చాలామందిలో ఉంటాయి. శ్రీ, హ్యాపీడేస్ లో ఉన్న తమన్నా.. కంటే ముందు ఎలా ఉండేదన్న ప్రశ్నలకు బదులే ఈ పోస్ట్ . చూసేయండి.