ఎఫ్ 2 నుంచి.. తమన్నా అందాల ప్రదర్శనలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందనే చెప్పాలి.
ఇన్నాళ్లు తమన్నాను చూసింది ఓ ఎత్తైతే.. F2 మూవీ తర్వాత.. తమన్నా ఇన్నింగ్స్ మరో ఎత్తు అని రాసిపెట్టేయొచ్చు.
తమన్నాలో అందం ఏళ్లు గడుస్తున్నకొద్దీ పెరుగుతోందా అని అభిమానులు అంటున్నారు.
కరోనా తర్వాత.. తమన్నాలో వచ్చిన మార్పులు.. అభిమానుల మతి పోగొడుతున్నాయి.
వారంవారం.. తమన్నా అందాలు సరికొత్తగా దర్శనమిస్తున్నాయి.
రీసెంట్ గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రెస్ మీట్ లో రెడ్ కలర్ డ్రెస్ లో తమన్నా కేక పెట్టించింది. తమన్నా ఫొటోలు.. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.