సీనియర్ హీరోయిన్లు అయినా.. వారికి ఉండే చరిష్మానే వేరు.
తమన్నా.. కాజల్… శ్రియ…. అనుష్క.. ఇలా.. ఎవరైనా.. ఏజ్ గడుస్తున్న కొద్దీ వారిలో అందం , ఆకర్షణ ఎక్కడో ఒక దగ్గర పెరుగుతున్నదే.
తమన్నా కూడా ఆ కోవకు చెందిన అందగత్తే.
కరోనా వచ్చిన తర్వాత.. తమన్నా బయట కనిపిస్తే చాలు.. వైరల్ అయిపోతోంది.
కరోనా కారణంగా తమన్నా బాడీ షేప్ మారిందని.. ఇటీవలే ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇపుడు లేటెస్ట్ గా… తమన్నా… పొట్టి డ్రెస్ లో మీడియా కంట పడింది.
తొడలవరకు ఓపెన్ గా ఉన్నఆ ఫొటోలు.. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చిన్న గౌను వేసుకుని.. మాస్క్ పెట్టుకుని ఉన్న తమన్నాలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు మరోసారి నిరూపించాయి.