పోర్న్ స్టార్ అయినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ కోసం తపనపడుతున్న యాక్ట్రెస్ సన్నీలియోన్. అవకాశాలైతే ఇప్పట్లో తగ్గేలాలేవు. సన్నీకున్న క్రేజ్ అలాంటిది.. హిట్టుఫ్లాపులతో సంబంధం లేకుండా సన్నీ బాలీవుడ్ కెరీర్ కొనసాగుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోషూట్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని స్టిల్స్ కేక వ్యూయర్స్ కోసం.
సన్నీలియోన్… సెగలు రేపుతోంది
