సెగలు పుట్టించిన శ్రీముఖి.. హాట్ ఫొటో షూట్

టీవీ యాంకర్ , బిగ్ బాస్ 3 తెలుగు రన్నరప్ శ్రీముఖి హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. ప్రఖ్యాత మేగజీన్ నిర్వహించిన కాంంటెస్ట్ లో… టీవీ యాంకర్లలో మోస్ట్ డిజైరబుల్ ప్రెజెంటర్ గా శ్రీముఖి ఇటీవల పేరుతెచ్చుకుంది. దీంతో.. టీవీ ఇండస్ట్రీలో ఆమె పేరు మార్మోగుతోంది.

ఈ మధ్య కాస్త లావు పెరిగిన శ్రీముఖి.. సినిమా అవకాశాలపైనా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందుకే.. బిగ్ బాస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి.. హాట్ లుక్స్ ఫొటోషూట్ తో సోషల్ మీడియాలో మంట పెట్టేసింది.

(Visited 107 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చిన్న సినిమాల్లో 'చీమ' సినిమా వేరు!

Tue Feb 4 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/srimukhi-latest-hot-photo-shoot-stills/"></div>చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు! “ “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు” మనుషులలో మంచి మనుషులు వేరు – చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ – అదేంటో తెలియాలంటే మా ‘ చీమ ప్రేమ మధ్యలో భామ! ‘ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి – ఫిబ్రవరి 21విడుదల” అన్నారు. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/srimukhi-latest-hot-photo-shoot-stills/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..