రేప్ కరెక్టే అన్నాడు.. ఫోన్ లో వణికిపోయాడు!! Smiley Nani ఫోన్ ఆడియో లీక్

Simley Nani Smiley Nani Rape Supporter
Spread the love

స్మైలీ నాని. ఇపుడు సోషల్ మీడియాలో ఇతడ్ని తిట్టని వాడు లేడు. అత్యంత దారుణంగా #PriyankaReddyని సైకోనాకొడుకులు సాయం పేరుతో మోసం చేసి అత్యాచారం చేసి చంపేస్తే.. వీడి రియాక్షన్ ఇలా ఏడ్చింది. వాడికి దరువు మామూలుగా కాదు. ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.

“అమ్మాయిలకు ఇలాగే అవ్వాలి.. నైట్ టైమ్ తోపులాగా ఒంటరిగా వెళ్తే ఇలాగే ఔతుంది” అని ఇంకా.. చెత్త కామెంట్లన్నీ సోషల్ మీడియాలో పెట్టాడు. దానికి రియాక్షన్ లిటరల్ గా చెప్పాలంటే.. తిట్లతో కుళ్లబొడుస్తున్నారు. పైనా..కిందా నూకుడే నూకుడు. టీవీ ఛానళ్లలో కూడా Simley Nani, AmarNath అనే ఇద్దరు చిల్లరనాకొడుకుల రాతలే వైరల్ అయ్యాయి. ఇలా అవుతుందని Simley Nani గాడు భయంతో.. వాళ్ల ఫ్రెండ్ (పేరు తెలియదు.. బ్రో అని పిలిచాడు) కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ రికార్డ్ బయటకొచ్చింది. వాయమ్మో..  వాడికి లిటరల్ గా ఉచ్చపడిందనుకోండి. ఆ కన్వర్జేషన్ మొత్తం కింద వీడియోలో చూడొచ్చు/చదవొచ్చు.

బ్రో.. అయిపోయినట్టే మీరు.. ఖల్లాస్.. న్యూస్ ఛానెళ్లలో వస్తున్నాయి మీ ట్వీట్లు, డిబేట్ జరుగుతోంది..

Simley Nani: ఏంటి బ్రో.. నిజమా

బ్రో : .. నిన్నూ.. జాక్సీన్ గాన్ని, అమర్ నాథ్ గాన్ని.. అందర్నీ ఏస్తున్నారు… నిజంగా చెబుతున్నా..

Simley Nani: అమ్మో…

బ్రో : మామూలుగా లేదు.. సోషల్ మీడియా అంటే ఏంటి జఫ్ఫాది అనుకున్నావా.. ఎర్రిపూ.. పోస్టులు పెడితే చూస్తూ ఊరుకుంటారా..

Simley Nani: అక్కా చెల్లెళ్ల ఫోన్ వాయిస్ విన్నవా బ్రో.. అదివింటే ఎవరికైనా నవ్వొస్తది

బ్రో : మహేశ్ బాబు సినిమాను ట్రోల్ చేస్తే వేరు. టికెట్ కొంటావు కాబట్టి. ఇదివేరు. నీకు అమ్మాయితో సంబంధం లేదు..

Simley Nani: ఎవడి వ్యూ వాడిది.

బ్రో : ఐనా.. రేప్ ను సపోర్ట్ చేసేదేంటి.. ఇంకొకరి బాధలో సంతోషం వెతికేదేముంది.. మీ జీవితాలు నాశనమైపోయినట్టే.

Simley Nani: గుంటూరు నుంచి 150 కి.మీ. దూరంలో ఉన్నా… ఏమైనా అవుద్దంటావా..

బ్రో : ఫోన్ పడెయ్… సిమ్ము ఇరగదె*గు అంతే. ఢిల్లీ, గుజరాత్ లాంటి నార్త్ స్టేట్స్ కు వెళ్లిపో.. సేఫ్… ఎవడు గెలకడు

Simley Nani: ఇంతదూరం వచ్చి పట్టుకుంటారంటావా..

బ్రో : ఏపీ , తెలంగాణలో ఎక్కడున్నా పట్టుకుంటారు. గు* పగలకొడ్తారు.. తట్టుకోలేవు..

Simley Nani: అలా ఏముండదు బ్రో. పేరెంట్స్ ను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు..  కొందరు జైలుకెళ్లొచ్చిన వాళ్లను అడిగా.. 2రోజులు లాకప్ లో పెడతారు..

బ్రో : నీ ఏజ్ ఎంత

Simley Nani: 21 బ్రో..

బ్రో : ఐతే… అంతే.. కౌన్సెలింగ్ ఉండదు.. గు* పగలకొడతారు..

Simley Nani: దెబ్బేసే మాట్లాడతారంటావా

బ్రో : అంతేగా..

Simley Nani: అనవసరంగా గెలికా అంటావా..

బ్రో : తప్పుచేశావ్.. అనవసరంగా గెలికావు

Simley Nani: ఏం చేయాలి బ్రో..

బ్రో : అకౌంట్ డిలీట్ చెయ్.. బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో పెట్టు. సిమ్ ఇరగదె*గి అండర్ గ్రౌండ్ అయిపో ఫస్ట్.

Simley Nani: బొక్కలో నూకినా.. తెల్సినవాళ్లను పట్టుకుంటే పనైపోతుందంటావా..

బ్రో : ఎంపీ రేంజ్ లో పెద్దోళ్లుండాలి.

Simley Nani: ఎమ్మెల్యే ముస్తఫా నాకు బాగా క్లోజ్ బ్రో.

బ్రో : ఎమ్మెల్యే మాట్లాడితే ఏమవుతుంది.. రెండు దెబ్బలు తగ్గిస్తారంతే..

Simley Nani: అసలుకే మనం స్లిమ్ము. రెండు దెబ్బలు కొడితే ఔటే..

బ్రో : సరదాగా పెట్టినట్టున్నావ్… ఇరుక్కుపోయావ్ అంతే…

Simley Nani: ఫ్యాక్ట్ బ్రో.. సరదాగా పెట్టా. గాళ్స్ అంటే ఇష్టం లేనోళ్లందరూ నా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. నవ్వుకుంటూ పెట్టా. అంతే

బ్రో : నీకు మెచ్చూరిటీ లేదు. ఫ్యూచర్ ను అనలైజ్ చేస్తూ పెట్టాలి. ఏదైనా పెడితే.

Simley Nani: పీరియడ్స్ విషయంలో కూడా పెట్టా బ్రో. అప్పుడు ఏంకాలే. ఈసారి మాత్రం షేర్ల మీద షేర్లు పోయింది. కామెంట్లతో దె**తున్నారు.

బ్రో : నువ్వు సైకోలా బిహేవ్ చేశావ్. ఒకరి చావును చూసి ఆనందించావ్. నిన్ను చూసి అమర్ నాథ్ కూడా అలాగే ఏశాడు.

Simley Nani: రేప్ చేసినవాళ్లను ఏం చేయరు కానీ.. నవ్విన మమ్మల్ని పట్టుకుంటారని అడగొచ్చంటారా.. దె**తారంటావా..

బ్రో : హ హ…. దౌడ మీద పెట్టి దె**తారు.. మీవాళ్లకు  మాట చెప్పు. లవ్ లో ఫెయిలై మావోడు క్రాక్ అయ్యాడని చెప్పి ఉంచు. విడిపించడానికి ట్రై చేస్తారు. పోలీసుల దగ్గర ఓ పిచ్చోడిలాగా ప్రవర్తించు.

Simley Nani: ఒకవేళ అరెస్ట్ చేస్తే.. నేను పోస్ట్ చేసి కరెక్టే అని వాదించమంటావా బ్రో..

బ్రో : మ్యాడ్ గాడిలాగా కరెక్టే అని చెప్పకూడదు. ఆమె కాల్ రికార్డ్ విని ఓ ఫ్రస్ట్రేషన్ లో అలా పెట్టా అని చెప్పు. ఫ్రెండ్స్ తో కూడా అలాగే చెప్పించు.

Simley Nani: ఓకే. బ్యాటరీ అయిపోయింది మామ. ఉంటా..

బ్రో : ఓకే బై.

https://youtu.be/D34EXr7HjqM

(Visited 793 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *