ఐశ్వర్యా రాయ్ కొత్త సినిమాతో పలకరిస్తోందని బాలీవుడ్ లో టాక్.
అది కూడా భర్త అభిషేక్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని సమాచారం.
దీంతో.. మరోసారి ఐశ్వర్య అందాన్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.
ఓసారి వింటేజ్ ఐశ్వర్యను కేక రీడర్స్ కోసం అందిస్తున్నాం. చూసేయండి.