రష్మిక.. లేకుండా వచ్చింది రైక

Rashmika Mandanna Hot
Spread the love

రష్మిక మందన్న. ఇపుడు టాలీవుడ్ లో హాట్ హీరోయిన్. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ బాబుతో రొమాన్స్ చేసి.. టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చిన కన్నడ భామ. మరి .. వచ్చిన క్రేజ్ ను అంత ఈజీగా ఎవరు వదులుకుంటారు. అందుకే.. తన అప్పియరెన్స్ తో కాకపుట్టిస్తోంది రష్మిక. నిర్మాతలకు… తానే అభిమానుల హాట్ కేక్ అనే సిగ్నల్స్ ఇస్తోంది.

భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ లో రష్మిక చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. సెక్సీ అనిపించే ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చింది రష్మిక. ఈమె డ్రెస్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. కొందరు నైటీ కట్ చేసుకుని వచ్చిందని అంటే.. మరికొందరు రైకేదమ్మా అంటూ పంచ్ లు పేల్చారు. ఎవరేమనుకున్నా.. ట్రెండింగ్ లో ఉండే కిటుకు తెల్సుకుంది రష్మిక. ఆ స్టిల్స్ ఓసారి మీరూ చూడండి.

(Visited 634 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *