ఒక ప్రాణం విలువ ఆ ప్రాణం పై ఆధారపడిన వాళ్ళకే తెలుస్తుంది. తనపై ఆధార పడ్డవాళ్ళ కోసం కరోనాని జయించింది ఈ వనిత. కరోనా సోకి ఆ పోరాటంలో గెలిచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో.. తనను రక్షించిన గాంధీ ఆస్పత్రికి దణ్డం పెడుతున్న దృశ్యం 
Together we can win this pandemic.