నాని సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వి సినిమా టీజర్ రిలీజ్ అయింది. స్టిల్స్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ తో ఇండస్ట్రీని అటెన్షన్ చేసింది. నాని తొలిసారిగా Full length యాక్షన్ రోల్ చేస్తున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా తన అగ్రెసివ్ నెస్ చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక క్రిమినల్ కి మధ్య జరిగే దొంగాట దోబూచులాట ఈ సినిమా అని టీజర్ ని బట్టి అర్థమవుతుంది. టీజర్ లో చూపించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి. మీరు ఒకసారి ఆ టీజర్‌ని చూసేయండి.
నాని V Teaser… అరుపు… కేక.. సూపర్
