ఫస్ట్ టైమ్.. చైతూ కళ్లతో నటించాడు.. చూశారా..

ఇపుడు తొలిసారిగా ఓ డ్రై సీన్ లో.. తన కళ్లతో నటించిన తీరు యునానిమస్ గా ప్రశంసలు అందుకుంటోంది. అబ్బా నాగచైతన్య ఏం నటించాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

https://youtu.be/KRmbTCvJ6ns

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ పేరుతో కొత్త మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఫీల్ గుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకుడు. స్టిల్స్ తో ఆకట్టుకున్న లవ్ స్టోరీ మేకర్స్… వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ సాంగ్ వీడియో ప్రివ్యూ రిలీజ్ చేశారు.

ఏయ్ పిల్లా అనే మ్యూజికల్ ప్రివ్యూలో వినిపించిన ట్యూన్… సీన్… డైలాగ్… కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. మెట్రో రైలులో నాగచైతన్యకు సాయిపల్లవి ముద్దు పెట్టే సీన్ లో ఇద్దరి అభినయం కేక పెట్టిస్తోంది. అమ్మాయి పెట్టిన తొలిముద్దుతో నాగచైతన్య మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుగా.. కొత్తదేమో అప్పుడే తెలిసినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. ఆ సమయంలో నీళ్లు నిండిన కళ్లతో.. నాగచైతన్య పెర్ఫామెన్స్  ఆకట్టుకుంటోంది.

నాగచైతన్య లుక్స్ కే కాదు.. యాక్షన్ సీన్స్ లో బాగా నటిస్తాడనే పేరుండేది. ఇపుడు తొలిసారిగా ఓ డ్రై సీన్ లో.. తన కళ్లతో నటించిన తీరు యునానిమస్ గా ప్రశంసలు అందుకుంటోంది. అబ్బా నాగచైతన్య ఏం నటించాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(Visited 36 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ పాటను పట్టుకు వదలనన్నవే చూడే మా కళ్లు.. వీడియో రిలీజ్

Sun Feb 16 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/nagachaithanya-performance-makes-tollywood-attention-1538-2/"></div>అల్లు అర్జున్ – పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురములో… సూపర్ హిట్ అయింది. సామజవరగమన సహా.. మూవీలోని పాటలకు థియేటర్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటల లిరికల్ సాంగ్స్ కే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. ఇపుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. Samajavaragamana Full Vido Song ను ఇలా […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/nagachaithanya-performance-makes-tollywood-attention-1538-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Samajavaragamana Full Video Song

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..