MustRead.. సింహం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే

Spread the love

అడవిలో ఏ జంతువు అతి పెద్దది… ఏనుగు.
అడవిలో ఏ జంతువు ఎత్తైనది… జిరాఫీ.
అడవిలో ఏ జంతువు తెలివైనది… నక్క.
అడవిలో ఏ జంతువు వేగవంతమైనది… చిరుత.

ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు.
అయినా అడవికి రాజెలా అయ్యింది?

సింహానికి తేజస్సు ఉంది
సింహానికి ధైర్యం ఉంది
సింహానికి సాహసం ఉంది
సింహం దేనికీ భయపడదు
సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది
సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది
తననెవరూ ఆపలేరని నమ్ముతుంది
రిస్క్ లకు సిద్ధంగా ఉంటుంది
వేటలో తన అవకాశాన్ని వదలదు

సింహం నుండి మనం ఏమి నేర్చుకోవాలి?

మీ కలలు నిజం కావడానికి,
మీరు గొప్పగా ఎదగటానికి
మీరు ఐశ్వర్యవంతులుగా పుట్టాల్సిన అవసరం లేదు
మీరు వేగంగా ఉండవలసిన అవసరం లేదు
మీరు తెలివైనవారు కానవసరం లేదు
మీరు మేధావి కానవసరం లేదు

మీకు కావలసిందల్లా ధైర్యం
మీకు కావలసిందల్లా సాహసం
మీకు కావలసిందల్లా ప్రయత్నించడానికి సంకల్పం
మీకు కావలసిందల్లా అది సాధ్యమేనన్న విశ్వాసం
మీకు కావలసిందల్లా ఆగకుండా , ఆపకుండా ప్రయత్నించడం..

చివరిగా…
“శ్రమ నీ ఆయుధం అయితే
విజయం నీకు బానిస అవుతుంది”.

శ్రమ శ్రమ శ్రమ శ్రమ శ్రమ
విజయం విజయం విజయం విజయం విజయం
శ్రమయేవ జయతే
స్వయమేవ మృగేంద్రతా

(Visited 154 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *