MLC కవిత… మ్యాచింగ్ మాస్క్ మోడల్

mlc kalvakuntla kavitha masks
Spread the love

మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్క్ లకు మోడల్ గా మారిపోయారు. ఈ సంగతి ఇప్పటికే అందరికీ తెలుసు. ఐతే… ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో..కేటీఆర్ లాగే… ఆయన చెల్లెలు, ఎమ్మెల్సీ కవిత కూడా మాస్క్ లతో ఆకట్టుకుంటున్నారు. గులాబీ సర్కిల్స్ , సోషల్ గ్యాదరింగ్స్ లో మ్యాచింగ్, డిజైనింగ్ మాస్కులతో మోడల్ గా పాపులారిటీ సాధించారు.

చేనేత మాస్కులు, డిజైనర్ మాస్కులతో అన్నాచెల్లెళ్లు రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకుంటున్నారు.

పలు మీటింగ్ లు, పబ్లిక్ ఇంటరాక్షన్ లలో.. కేటీఆర్, కవిత పెట్టుకున్న మాస్కులు .. వాటిని ధరించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.

ముక్కు, మూతి, చిన్ ను కవర్ చేస్తూ.. నిండుగా మాస్క్ ధరించాలని ఐసీఎంఆర్ నిబంధనలు చెబుతున్నాయి. వాటిని తు.చ. తప్పకుండా కేటీఆర్ , కవిత పాటిస్తుంటారు.

రీసెంట్ గా కవిత, కేటీఆర్ ధరించిన మాస్కులు… మ్యాచింగ్ కాస్ట్యూమ్ ఎట్రాక్షన్ ఓసారి పరిశీలిద్దాం.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

(Visited 268 times, 1 visits today)
Author: kekanews