బాలీవుడ్ లో మాంచి అవకాశాలు కొట్టేస్తోంది కియారా అద్వానీ.
భరత్ అను నేను సినిమాలో మహేశ్ బాబుతో హిట్ కొట్టి… ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో టీజింగ్ రోల్స్ చేసి.. ఫామ్ లోకి వచ్చింది కియారా అద్వానీ.
బాలీవుడ్ లో కియారా సొగసుకు జోలె పడుతున్నారు నిర్మాతలు.
అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది కియారా.
కియారా నటించిన లేటెస్ట్ మూవీ టీజర్లు, సాంగ్స్ కు యూట్యూబ్ లో మంచి క్రేజ్ కనిపిస్తోంది.