కరోనా వైరస్ వ్యాప్తి పెరిగినప్పటినుంచి జనం అంతా ఫాలో అవుతున్న చిన్న చిట్కా వేడినీళ్లు తాగటం. గోరువెచ్చటి నీళ్లను తాగితే కరోనా వైరస్ చనిపోతుందా.. అసలు ఏమవుతుంది అనేది చాలామందిలో ఓ పెద్ద డౌట్.
Read Also : ఈ ఒక్క తప్పు చేయొద్దు.. కరోనాకు బలికావొద్దు.. Health Tips
కరోనా వైరస్ వ్యాధిలో ఒక లక్షణం జలుబు. కానీ.. ఈ సర్ది పెరిగితేనే అసలైన సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. సమస్యను మొదట్లోనే కంట్రోల్ చేసేందుకు గోరువెచ్చని నీళ్లు ఉపయోగపడతాయని డాక్టర్లు అంటున్నారు.
వేడినీళ్లతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరోనాను కంట్రోల్ చేయడంలో వేడినీళ్లు, Hot Water ఎలా ఉపయోగపడతాయన్నది డాక్టర్ మాటల్లోనే వినండి. ఎంతమోతాదులో వేడిచేయాలి.. ఎన్ని నీళ్లు తాగాలన్నది కూడా తెల్సుకోండి.
Read Also : డేంజర్ లో మనఊళ్లు.. బిహార్ కన్నా తెలంగాణ జిల్లాల్లోనే రిస్క్ ఎక్కువ
https://youtu.be/o2yE_B1CqtI