వర్షాలు.. వరదల సమయంలో.. ఇండియన్ ఆర్మీ, NDRF, ఎయిర్ ఫోర్స్, నేవీ టీమ్ చూపించే సాహసాలను గురించి మాటల్లో చెప్పలేం.
ప్రాణాలను పణంగా పెట్టి.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంటారు సైనికులు.
చత్తీస్ గఢ్ లోనూ అలాంటి సాహసమే చేశారు.
ఓ వ్యక్తి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఓ బండ రాయి దగ్గర నిలబడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్ ఫోర్స్.. ఆర్మీ హెలికాప్టర్ తో.. అతడిని కాపాడింది. సాహసోపేతమైన ఆ రెస్క్యూను కింద వీడియోలో చూడొచ్చు. సెల్యూట్ సైన్యం.
https://twitter.com/anita_chauhan80/status/1295336028870344706?s=20
(Visited 86 times, 1 visits today)