చూశారా..! ఫినాలే తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ల రచ్చ

http://www.kekanews.com/
Spread the love

#BiggBossTeluguGrandFinale ఈవెంట్ ఎలా జరిగిందో స్టార్ మా టీవీలో చూసేశాం.

మరి.. ఈవెంట్ తర్వాత.. కంటెస్టెంట్స్ 19 మంది ఏం చేశారు..

వాళ్లంతా.. ఎలా గంతులేశారు.. వారికి వాళ్ల ఇళ్లదగ్గర ఎలాంటి స్వాగతం లభించింది.. అనేది మాత్రం ఏ టీవీ చూపించదు.

అందుకే ఉంది సోషల్ మీడియా. ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అభిమానులు.. వారి స్వాగత వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

పాత కంటెస్టెంట్స్ కూడా లేటెస్ట్ పోటీదారులతో కలిసి తమ ఆనందం షేర్ చేసుకున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నాగరాజు అబిజీత్ ను కలిశాడు.

అలీరెజా… సోహైల్ తో కలిసి పండుగ చేసుకున్నాడు.

ఆ మూమెంట్స్ మీరూ ఓసారి చూసేయండి.

 

https://youtu.be/oPwTxPAAEJA

(Visited 112 times, 1 visits today)
Author: kekanews