ఐటమ్ గాళ్ హంసా నందినికి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
ప్రతిదినం.. నీ దర్శనం.. దొరకునా దొరకునా.. అంటూ అభిమానులు వెర్రెక్కిపోతుంటారు హంసానందిని కోసం.
హంసానందిని.. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా ఉంటోందంటే మాటలుకాదు.
ఇన్నేళ్లైనా తనలోని ఎట్రాక్షన్ తో కుర్రకారుకు వలపు బాణాలు వేస్తూనే ఉంది.
హంస తనదైన రేంజ్ లో రెచ్చిపోతే.. తట్టుకోవడం ఏ మగ మహానుభావుడి తరం కాదన్నది ఈ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది.