భల్లా ఈజ్ బ్యాక్.. రానా అరణ్య మేకింగ్ వీడియో

rana aranya

అరణ్య -Aranya సినిమాలో రానా నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దగ్గుబాటి రానా. బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించి యావద్దేశం , ప్రపంచం ప్రశంసలు అందుకున్న ఈ కండల వీరుడి సినిమా ప్రస్థానం చాలా ప్రత్యేకం.

ఇమేజ్ లో ఇరుకడు. ఓ పట్టాన కొరుకుడు పడడు. రానా ఇలాంటి సినిమాలే చేస్తాడు అని కూడా చెప్పలేం. తెలుగుతో పాటే.. బాలీవుడ్ లోనూ నటిస్తాడు.  సౌత్ లోనూ మెరుస్తాడు. ఆయన సినిమాలు ఎంచుకునే విధానమే వేరు. అలా..ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీనే అరణ్య.

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ అరణ్య. హాథీ మేరీ సాథీ పేరుతో హిందీలో.. కాదన్ పేరుతో తమిళ్ లో రిలీజ్ కు రెడీ అయింది. అడవిలో రానా పడిన కష్టాన్ని మేకింగ్ వీడియోగా విడుదల చేశారు. రానా డెడికేషన్ కు నెటిజన్లు జేజేలు చెబుతున్నారు.

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇలియానా.. అందాల నజరానా

Tue Feb 18 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/from-a-superstar-to-a-forest-man-aranya-behind-the-scenes-rana-daggubati/"></div>ఇలియానా సర్.. ఇలియానానే. తెలుగు ప్రేక్షకులను తన నడుముకు చుట్టేసుకున్న గోవా భామ ఇలియానా. తెలుగుకు దూరమై.. బాలీవుడ్ లో ప్రయత్నించి.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ను బాధ పెట్టిన ఇలియానా.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. దీంతో.. ఆమె అందాన్ని ఆరాధించేవాళ్లు సంబురపడ్డారు. ఇండస్ట్రీలో మునుపటి క్రేజ్ కోసం ఇలియానా తపిస్తోంది. అందుకు గ్లామర్ ఫొటో షూట్లతో తనవైపుకు తిప్పుకుంటోంది. తనలో అందాల ఆకర్షణ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/from-a-superstar-to-a-forest-man-aranya-behind-the-scenes-rana-daggubati/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
ileana

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..