monkey shiv ling

Monkey : హరహర శంభోశంకర.. శివయ్యకు వానరం ప్రణామం.. వైరల్ ఫొటో ఎక్కడిదో తెలుసా

Monkey :  కార్తీక మాసం నేపథ్యంలో ఇప్పటికే శైవక్షే త్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వానరం శివలింగానికి మొక్కుతున్న ఫొటో వైరల్ అయింది. నిన్న మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు భక్తులు పూజలు చేస్తుండగా ఓ వానరం ఇలా లింగానికి మొక్కుతూ కనిపించింది. అక్కడున్న వాళ్లు వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలోనూ, వాట్సప్ లోనూ స్టోరీగా, స్టేటస్ గా పెట్టుకున్నారు కోట్లాది మంది.

monkey lord shiva
monkey lord shiva
(Visited 3 times, 1 visits today)
Author: