ఆడ అఘోరా ‘భైరా దేవి’ వస్తోంది..!

భైరాదేవి ఫస్ట్ లుక్ !!!

షమిక ఎంటర్ప్రైజెస్ పతాకంపై H.D కుమార స్వామి సమర్పణలో రాధిక కుమార స్వామి నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం భైరాదేవి. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు పాటలు – దర్శకత్వం శ్రీజై.

హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మొట్టమొదటి సారిగా ఫీమేల్ అఘోరా కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. రమేష్ అరవింద్, బొమ్మాలి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. బెంగుళూరు ఈ చిత్రం కోసం కోటి నర్ర ఖర్చుతో పెద్ద సెట్ నిర్మించారు. ఈ సెట్ లో రాధిక కుమార స్వామికి సంభందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రానికి దాదాపు 20 కోట్ల వ్యయంతో నిర్మిచడం జరిగింది. కన్నడ, తెలుగు, తమిళ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్యానర్: షమిక ఎంటర్ప్రైజెస్

నిర్మాత: రాధిక కుమార స్వామి

నటీనటులు:
రమేష్ అరవింద్, రాధిక కుమార స్వామి, బొమ్మాలి రవిశంకర్, రంగయన రఘు, మాళవిక అవినాష్, స్కంద అశోక్, సూచింద్ర ప్రసాద్, శివరాం.

సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: జె. ఎస్.వాలి
మ్యూజిక్: కె.కె.సెంథిల్ ప్రశాంత్
ఎడిటర్: రవి చంద్రన్
లిరిక్స్: శ్రీజై, రామజోగయ్య శాస్త్రి
డాన్స్: మోహన్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – పాటలు – దర్శకత్వం: శ్రీజై

(Visited 12 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

MustRead.. సింహం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే

Thu Oct 10 , 2019
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/first-look-of-female-aghora-bhairadevi-movie-566-2/"></div>అడవిలో ఏ జంతువు అతి పెద్దది… ఏనుగు. అడవిలో ఏ జంతువు ఎత్తైనది… జిరాఫీ. అడవిలో ఏ జంతువు తెలివైనది… నక్క. అడవిలో ఏ జంతువు వేగవంతమైనది… చిరుత. ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు. అయినా అడవికి రాజెలా అయ్యింది? సింహానికి తేజస్సు ఉంది సింహానికి ధైర్యం ఉంది సింహానికి సాహసం ఉంది సింహం దేనికీ భయపడదు సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది తననెవరూ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/first-look-of-female-aghora-bhairadevi-movie-566-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..