ఈషా రెబ్బా మరోసారి సోషల్ మీడియాలో హాట్ సన్సేషన్ సృష్టిస్తోంది. ఈ తెలుగమ్మాయి గ్లామర్ షోలో… అందంలో ముంబై భామలకు ఏమాత్రం తగ్గేదిలేదని నిరూపించుకునేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఫర్లుకూడా అందుకుంది. తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ట్రై చేస్తున్న ఈషారెబ్బా.. లేటెస్ట్ గా జీన్స్ షార్ట్ తో చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది.
ఆ స్టిల్స్ మీరూ చూసేయండి.