అందం.. అవయవ సౌష్టవం.. రెండూ కుదిరిన అమ్మాయి దిశా పతానీ.
హిందీలో గ్లామర్, పెర్ఫామెన్స్ రోల్స్ లో ఆకట్టుకుంటూ… కమర్షియల్ యాడ్ ఫిలింలలో తళుక్కుమంటున్న దిశ.. తెలుగులో లోఫర్ సినిమాతో కవ్వించింది. కుర్రకారు గుండెల్లో తన ఫొటో ప్రింటేసింది.
తరిగిపోని అందాలను.. ఎప్పటికప్పుడు తాజా అందిస్తూ.. ఫ్యాన్స్ రంజింపచేయడంలో.. దిశపతాని ముందుంటుంది.
ఆమె లేటెస్ట్ ఫొటో గ్యాలరీ ఓసారి చూసేయండి.
(DishaPatani:Facebook/Twitter/Instagram)