దేత్తడి యూట్యూబ్ సిరీస్ తో పేరు తెచ్చుకుని.. బిగ్ బాస్ తో రచ్చచేసిన తెలంగాణ అమ్మాయి హారిక అలేఖ్య. సోషల్ మీడియాలో.. ఈ అమ్మడి పిక్ స్టఫ్ కు మామూలు గిరాకీ ఉండదు.
తన ఫ్యాన్స్ ను అందంతో ఎరేసి తన గుప్పిట్లో పెట్టుకోవడం హారికకు అలవాటు.
అలవాటులో భాగంగా… హారిక ఇటీవల షేర్ చేసిన కొన్ని హాటెస్ట్ ఫొటోస్ కేక పెట్టించక మానవు.








