Posted inTrending / కసక్ గ్యాలరీ / ఫ్రెష్ కేక

ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న దీప్తి సునయన

డబ్ స్మాష్ తో పాపులారిటీ కొట్టి.. బిగ్ బాస్ తో ఫామ్ లోకి వచ్చిన టీనేజీ బ్యూటీ దీప్తి సునయన. మొన్నటివరకు టిక్ టాక్, హలో యాప్ లలో తన ఫాలోయర్స్ ను తన నడుముకు చుట్టేసింది ఈ సన్నజాజితీగ. లేటెస్ట్ సినిమాల్లోని పాటలు, డైలాగులకు.. తనదైన స్టైల్ జోడించి… అలరిస్తూ వస్తోంది దీప్తి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ.. ఇండస్ట్రీలోనూ అవకాశాలకు గాలం వేస్తోంది.

గ్లామరులను పండించడంలో మెల్లమెల్లగా గేర్లు మారుస్తోంది దీప్తి సునయన. తన స్లిమ్ బ్యూటీ స్పాట్స్, నడుము అందాలను చీరలో ప్రదర్శిస్తూ… స్పెషల్ ఫొటో షూట్లు రిలీజ్ చేస్తోంది.

రీసెంట్ గా బ్లాక్ శారీలో … ట్రాన్స్ పరెన్సీగా ఆమె అందాలు చూసిన ఫ్యాన్స్ వెర్రెక్కిపోయారు. ఇపుడు బీచ్ లో.. ఎర్రరంగు చీరలో.. అభిమానుల మనసులను గాలమేసి తిప్పుతోంది ఈ బ్యూటీ. ఆమె ఫొటోలు మీరూ చూసేయండి.

Image

(DeepthiSunaina/Twitter)

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

 

 

 

Rashmika Samantha Pushpa Item Song Regina
Rashmika Samantha Pushpa Item Song Regina