Ananya Nagalla : అమాయకపు చూపులు, కవ్వించే షేపులతో ఆఫర్లు పడుతోంది అనన్య నాగళ్ల. మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Meenakshi Chaudhary : సూపర్ ఫిగర్ ఉన్నా బ్రేక్ కోసం మీనాక్షి చౌదరి ఎదురుచూపులు.. Photo Gallery
హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమో ఎంట ర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.
Prashant Kishor : ప్రశాంత్ కిశోర్ ఓ పార్టీకి తీసుకునే ఫీజు ఎంతో తెలుసా?
ఛార్మింగ్ స్మైలీ లుక్స్ తో ప్రెజంట్ చేసిన అనన్య నాగళ్ల ఇంట్రో పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇటి వలే రిలీజ్ చేసిన ఇంట్రూడ్ ఇస్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ను ఈ వీడియో ప్రజెంట్ చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాస్ఇండియా విడుదల కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
https://www.instagram.com/p/DB6TihjzWm9/?hl=en&img_index=1
https://www.instagram.com/p/DB6TihjzWm9/?hl=en&img_index=3