దివిని చూసి సొల్లు కార్చిన చిరంజీవి… #BbTeluguGrandFinale

http://www.kekanews.com/
Spread the love

సిగ్గుపడాలంటే చిరంజీవి తర్వాతే ఏ హీరో అయినా.

సిగ్గుపడుతూ నటించాలంటే.. చిరంజీవి అందులో మాస్టర్ డిగ్రీ చేసేశాడు.

అన్నయ్య సినిమాలో సౌందర్యను చూసి తలుపు చాటున దాక్కుని చేసిన నటన.. ఇంకా ఎన్నో సీన్స్ లో.. చిరంజీవి మొహమాటం.. సిగ్గుతో కూడిన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

రెండోసారి కూడా బిగ్ బాస్ ఫైనల్ లో చిరంజీవి తన సిగ్గులోని పీక్స్ ఎక్స్ పీరియన్స్ ను చూపించాడు.

అమ్మాయిల టాపిక్ వచ్చినప్పుడల్లా చిరంజీవి మెలికలు తిరిగిపోయాడు ఎపిసోడ్ లో.

దివి-divi vadthya గురించి టాపిక్ వచ్చినప్పుడైతే..  బిగ్ బాస్ ఎడిటింగ్ టీమ్ తమ కత్తెరకు బాగా పనిచెప్పేశారు. ఐనా.. కొన్ని చిరు చెణుకులు బయటపడ్డాయి.

దివిని చూసి.. చిరంజీవి లోపలినుంచి కామం, మోహం, ప్రేమ, అనుభూతి పొంగుకొచ్చాయి.

దివి డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంది మరి.

దివికి రాబోయే సినిమాలో అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పాడు.

ఐతో.. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇవ్వాలని డైరెక్టర్ అన్నాడట. ఐతే.. అది కాదు.. ఆమెలోని మరో యాంగిల్ ను వాడుకుందాం అని చిరంజీవి చెప్పాడు.

నెక్స్ట్ మూవీలో తప్పకుండా దివిని వాడుకుంటాం అని చిరంజీవి తనదైన మెలికలు తిరిగిపోయిన స్టైల్లో చెప్పేశాడు.

మీరు ఎపిసోడ్ చూడకపోయి ఉంటే… డిస్నీ హాట్ స్టార్ లో చూసేయండి. చివర్లో ఆ ఎక్స్ ప్రెషన్ ను పట్టేయండి. చిరులోని చిలిపితనం చూసి ఆనందించండి.

(Visited 184 times, 1 visits today)
Author: kekanews