మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఇషా గుప్తా.. బాలీవుడ్ లో సందడి తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ సరుకే.
సీనియర్ హీరోయిన్ అయిన ఇషా.. సెక్సీనెస్ లో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది.
తాజాగా ఇషాగుప్తా రిలీజ్ చేసిన జీన్స్ కాస్ట్యూమ్స్ ఫొటో షూట్ కుర్రకారును కిర్రెక్కిస్తోంది.