తమన్ సంగీతం.. అనిరుధ్ పాట..! రవితేజకు యాప్ట్

BalegaTagilaveyBangaram Lyrical Video Song

రవితేజ సినిమాలంటేనే హుషారు.

రవితేజ సినిమాలంటేనే.. అభిమానులు ఓ ఊపు.

అలాంటి రవితేజకు మరో రెండు ఊపులు తగిలితే ఎలా  ఉంటుంది. ఫ్యాన్స్.. ఊగిసలాటలో మునిగిపోయి.. ఆనంద తాండవం చేసేయరూ.

రవితేజ హీరోగా… గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా క్రాక్. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తమన్ మ్యూజిక్ లో ఓ హుషారైన పాట-BalegaTagilaveyBangaram Lyrical Video Song ను వెరీ స్పెషల్ క్యాండిడేట్ పాడాడు.

అతడే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్.

తమన్ సంగీతం అందించిన పాటను అనిరుధ్ …రవితేజ కోసం పాడటం విశేషం.

భలేగా తగిలావే బంగారం అంటూ లయబద్దంగా సాగిపోతున్న  ఆ మేకింగ్ ఏవీని మీరూ ఓసారి చూడండి.

(Visited 55 times, 1 visits today)