Apsara Rani… మంచి అందాల ఖాస్ ఉన్న పిల్ల.
రామ్ గోపాల్ వర్మ చేతిలో పడి… వెలిగిన రవ్వలడ్డులాంటి గుమ్మ.
ఈ రసగుల్లాకి.. ఇప్పుడు రవితేజ.. తన సినిమాలో చాన్సిచ్చి…. కరోనా టైంలో.. ఇండస్ట్రీకి పట్టిన గ్రహణానికి క్రాక్ తెప్పించాడు.
అమ్మడి సోకులు… పెద్ద సినిమాల్లో కనిపిస్తే.. మరింత పాపులారిటీ ఖాయమని రుజువైంది.
సూపర్ షేప్… కళ్లలో మత్తెక్కించే కైపు.. సొంతం చేసుకున్న అప్సర…. అందాల ప్రపంచానికి రారాణి కావడానికి ఎంతో టైం లేనట్టే ఉంది.
#ApsaraRani లేటెస్ట్ ఫొటోలు.. కేక రీడర్స్ కు ఎక్స్ క్లూజివ్ గా.









