అనుష్క సన్నబడింది.. Latest Photos

Heroine Anushka Latest Slim Look Photos
Spread the love

అనుష్క అభిమానులకు గుడ్ న్యూస్. ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ .. మునుపటిలా మారింది. యోగాబ్యూటీ లాక్ డౌన్ లో యోగాతో… గతంలో ఎన్నడూ లేనంత మెరుపు సొంతం చేసుకుంది. సన్నగా తయారైంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత.. సినిమాలు ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అనుష్క మూవీస్ కూడా సెట్స్ పై ఉన్నాయి. మరికొన్ని మూవీస్.. రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ టైమ్ లో.. అనుష్క ఇలా సన్నగా.. మునుపటి కంటే స్లిమ్ సైజ్ లో రీఎంట్రీ ఇచ్చింది.

అనుష్క ఫొటోలు ప్రస్తుతం తెగ తిరుగుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో ఆమెను చూసిన అందరూ.. ఇన్నాళ్లూ ఎటుపోయిందో ఈ అందం అని అనుకుంటున్నారు. తొందర్లోనే వెండితెరపై కనిపిస్తే టికెట్స్ కొని థియేటర్లకు వస్తామని కామెంట్స్ పెడుతున్నారు.

Image

Image

Image

Image

Image

Image

 

Image

Image

Image

 

(Visited 208 times, 1 visits today)
Author: kekanews