Anchor Anasuya ఎప్పుడైనా ట్రెండింగ్ లో ఉండే పేరు.
సోషల్ మీడియాలోనే కాదు.. ఎక్కడైనా అనసూయ పేరు చెబితే.. చలికాలంలోనూ వేడి పుట్టాల్సిందే.
హాట్ ఇమేజ్ ను సంపాదించుకోవడం అంత ఈజీకాదు. అందునా.. దాన్ని కాపాడుకుంటూ ఏళ్లపాటు కొనసాగిందంటే టాలెంట్ ఉందనే అర్థం.
తననుతాను ఎప్పటికప్పుడు రీఫ్రెష్ గా అభిమానులకు చూపించుకోవడంలో అనసూయ స్టైలే వేరు.
జబర్దస్ట్ షోను మించిన పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ… తాజా ఫొటోలు.. ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి.
సింగిల్ టాప్ వేసుకున్న అనసూయ… బాటమ్ లేకుండా అభిమానులకు అందాల ఆరాధకులకు పండగ చేసింది.
ఆ ఫొటోలను మీరూ ఓసారి తనివితీరా చూసేయండి.