అమితాబ్ బచ్చన్ కు కరోనా.. ఫ్యామిలీలో అందరికీ టెస్టులు

amitab bachan
Spread the love

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఇవాళ ఆయనకు చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో.. అతడి కుటుంబసభ్యులు అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ లో చేరారు. కుటుంబసభ్యుల టెస్టులు రావాల్సి ఉంది.

గత పదిరోజులుగా తనతో క్లోజ్ గా ఉన్న అందరినీ టెస్టులు చేయించుకోవాలని అమితాబ్ బచ్చన్ కోరారు.

అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షించారు.

 

(Visited 87 times, 1 visits today)
Author: kekanews