గుండెల్లో రగిలే కాక.. మేని విరుపుల కేక.. మాళవిక.. Kasak Gallery

http://www.kekanews.com/
Spread the love

పుట్టింది ముంబై అయినా.. అచ్చతెలుగు ముఖారవిందం.

ఆమే మాళవికా శర్మ. Malavika Sharma.

టైటిల్ లో చెప్పినట్టుగా.. మేనివిరుపుల కేక.. గుండెల్లో రగిలే కాక.. మాళవిక అని సింపుల్ గా కుండబద్దలు కొట్టినట్టు డెఫినిషన్ చెప్పేయొచ్చు.

కుర్రాళ్ల గుండెల్లో కాక రేపి చలివేళ మంటల్లో తగలెట్టడంలో ఈ శాస్త్రిగారమ్మాయి ఎక్స్ పర్ట్.

అలా తగలపడిపోవాలని తపన పడే యంగ్ తరంగ్ లకు… కావాల్సినంత హీట్ అందిస్తోంది ఈ అంధేరీ అమ్మాయి.

నేల టికెట్ కొట్టైనా సరే.. అమ్మడి అందాలను 70 ఎంఎంలో చూసేయాల్సిందే అనేది అభిమానుల ఫార్ములా.

అందుకే… ఫ్యాన్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా… తనలోని సెక్సప్పీల్ ను.. పర్ఫెక్ట్ గా షో కేస్ చేస్తోంది.

కళ్లకు.. మటన్, చికెన్, వెజ్.. అన్ని రకాల రుచులు తనివితీరా తిన్నా కూడా ఆకలి తగ్గట్లేదు అన్నట్టుగా.. కోరికల విందు పెట్టేస్తోంది.

ఆ సంగతేంటో ఈ బొమ్మల్లో చూసేయండి. అమ్మడి అందాలను కళ్లతో చదివేయండి.

Actress Malavika Sharma Saree pics

(Visited 131 times, 1 visits today)
Author: kekanews